STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

వెన్నెల

వెన్నెల

1 min
308

కిటికీ తలుపులు తెరిచాకే

నా మనస్సు తలపులు తెరిచేది

చుక్కల ముగ్గులేసిన ఆకాశాన్ని

ఆశ్వాదించాలనే నేనొస్తాను


అదిగో అప్పుడే తానొస్తాడు

పగటి సూర్యుడిని తరిమేసి

ఆకాశాన్ని ఆక్రమించిన

జాబిలి వలే  


నా ఆశ్వాదనను వదిలిసి

నిదురగా మారి ఊసుల జాడ

పోగేసుకోమంటే నేనేట్టావేగేది

ఎందుకో అంత భయం

జాబిల్లిని ప్రేమోస్తానేమో అనేగా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance