STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

వెన్నెల తీరం

వెన్నెల తీరం

1 min
2

కోర్కెల వెన్నెల తీర్థం మనసే..!

ప్రశాంత సుందర రాజ్యం మనసే..!


ఆశల సాక్షిగ ఉందో దీపం..!

కంటికి మింటికి బంధం మనసే..!


తేనెల భోగం పొందగ పరుగులు..!

వేదన కురిసే మేఘం మనసే..!


గగనాలెన్నో దాగెను లోలో..!

సత్యం చూపే అద్దం మనసే..!


ఆలోచనలా..ఆగేదెప్పుడు..!?

శూన్యం చేసే అస్త్రం మనసే..!



Rate this content
Log in

Similar telugu poem from Romance