Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

4  

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

వెలుగురేఖలు

వెలుగురేఖలు

1 min
242


వెలుగురేఖలు


ఏం చెయ్యగలవు ఆంతర్యం లేని సిద్ధాతాలు,

దాచలేవు ఎన్నడూ నమ్మలేని నిజాలు,

అందంగా కనిపించెను కృత్రిమ కుసుమాలు,

కాని ఎన్నడూ వెదజల్లలేవు సువాసనలు |౧|


ఇంపుగా కనిపించెను కుందనపు బొమ్మలు,

కాని చుపలేవు పసిపిల్లల కేరింతలు చిరునవ్వులు,

రేచుక్కల వలె మెరవగలవు నభంలో నక్షత్రాలు,

కాని విస్తరించలేవు జ్ఞానదీపం దీపాంజలి జయదీపం వలె వెలుగురేఖలు |౨|


Rate this content
Log in

Similar telugu poem from Abstract