STORYMIRROR

Dinakar Reddy

Romance Tragedy

4  

Dinakar Reddy

Romance Tragedy

వెళ్ళిపోవాల్సింది

వెళ్ళిపోవాల్సింది

1 min
285

చివరి వరకూ 

నాతో ఉండకూడదు అనుకున్నప్పుడు

చివరకు మిగిలేది

ఏదీ లేదని తెలిసినప్పుడు


నాకు చెందకూడదు

అని అనుకున్నప్పుడు

నాతో కౌగిలింత 

నిజం కానప్పుడు


వెళ్లిపోవాల్సింది

కాస్త ముందుగానే

నన్ను వదిలి 

వెళ్ళిపోవాల్సింది

ప్రేమ నాలో ఆశల మోసులు

వేయించకముందే

నువ్వు వెళ్లిపోవాల్సింది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance