STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

వేకువ కిరణం

వేకువ కిరణం

1 min
123


 ఉషోదయనా వేకువ కిరణం ఆభరణంలా మెరిసింది

ప్రకృతి వనం రమణీయమై అద్భుతంలా మురిసింది 


చలి మంచిపొగ కమ్మింది ఆవలి తీరం అగుపించక

 ఆకులపై రాలిన హిమ బిందువులు చూసి మనసు మురుసింది 


సన్నని గాలుల వల్ల విరిసిన సుమాలు నేల మీద రాలే 

రంగు రంగుల్లో నిండిన పూల జాతర సందడి చేసింది


 నీలి మేఘాలు చినుకులతో శ్రావ్య రాగాలు కురిపించే

 పుడమితల్లి మురిసిపోయి ఆనంద రాగాలు ఆలపించింది


సుందర కావ్యం ఋతు ధర్మం తప్పని ప్రకృతి అందాలు 

 నవ రాగాలు నేర్పింది ప్రకృతి లయ బద్ధంగా జీవితం పరవశించింది


1


Rate this content
Log in

Similar telugu poem from Romance