ఉషాకిరణాలు
ఉషాకిరణాలు
ప్రకృతిలో ఉన్న అందాలు అన్నీ
కలగలిపి ఇక్కడ కూర్చున్నట్టు ఉంది...!!
అంతటి సౌందర్యం తన అదరములపై
చిరు నవ్వులు చిందిస్తూ ఇలా తారస
పడినప్పుడు....!!
మన మనసుకి తన చిరునవ్వు ఉషాకిరణాలు
నా మెనుని తాకి ఆ తియ్యని స్పర్శకి...!!
తనువు పులకించి మేల్కొలుపు నట్టున్నది
ఈ అందాల పుత్తడి బొమ్మ చిపిలి నవ్వుల స్పర్శ..!!.
ఎంతటి తేజస్సుతో కూడిన లావణ్యం
కన్నులు చుడాజాలడానికి సరిపోవేమో.....!!

