STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics

త్వరగా రా ప్రియా!

త్వరగా రా ప్రియా!

1 min
347


త్వరగా రా నేస్తం,

ఎన్ని క్షణాలు, నిముషాలు, రోజులు...

నీవు లేక నిస్సారంగా గడిచిపోతున్నాయి.

ఈ నా గది నీ స్వప్నాలతో నిండిపోయింది

నా మది నీ ఊహల్లో ఉరకలు వేస్తుంది.

ఎన్ని పూలపరిమళాలు గాలిలో కలిసిపోతున్నాయి..

పెదవంచుల్లో ఎన్ని సరదాల తీపి ముద్దులు వ్యర్థం అవుతున్నాయి

తనువు పడే తహ తహ లో ఎన్ని వెచ్చని కౌగిలింతలు విరహంలో నలిగిపోతున్నాయి

ఎన్ని రాత్రులు ఒంటరిగా నిరాశతో కదిలిపోతున్నాయి...

ఇవన్నీ నీకోసం....

రా ప్రియా....

త్వరగా వచ్చేయ్... కాలం కన్నా వేగంగా...



శ్రీ...

హృదయ స్పందన.



Rate this content
Log in

Similar telugu poem from Romance