STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

3  

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

తుషారబిందువు

తుషారబిందువు

1 min
197

మంచిలో ముంచిన స్వచ్ఛత నీవు

మమతల సరాగాల స్వేచ్ఛవు నీవు


ఉషోదయంలో విరిసిన కుసుమం నీవు

చంద్రోదయంలో పరచిన వెన్నెల నీవు

 

మది తోటలో తెలియాడే తటిల్లతా లతవు నీవు

తొలిపొద్దు పొడుపులో వచ్చిన కిరణం నీవు


తూరుపు ఉషోదయపు తుషారబిందువు నీవు

మలినమంటని తామరాకు నీటిబొట్టువు నీవు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract