STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తుంటరి కోరిక

తుంటరి కోరిక

1 min
252

వంచన నేర్చిన తుంటరి కోరిన

ఇచ్చిన పైకము వచ్చునె జారిన

బొంకుట యెరుగును జంకని నేర్పరి

ప్రేమకు శాపమె స్వార్థము చేరిన


కాసుల కొలతలు కలతల నెగళ్ళు

ఊసుల మతలబు ఊర్పుల పగళ్ళు

మనుషుల మద్యన ముడతల ప్రేమలు

కాలము యిచ్చును కడకు కడగళ్ళు


Rate this content
Log in

Similar telugu poem from Romance