STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

తుళ్ళి తుళ్ళి పడబోకే

తుళ్ళి తుళ్ళి పడబోకే

1 min
5

తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మా

తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మా
మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ... మానవ జన్మ
తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మా
మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ... మానవ జన్మం

ఎంత పెద్ద చదువులున్నా చక్రవర్తి తానే ఐనా
ఎంత పెద్ద చదువులున్నా చక్రవర్తి తానే ఐనా
చావు తప్పదోరన్న పరమహంసకైనా
చావు తప్పదోరన్న పరమహంసకైనా
నీ వన్నెలు చిన్నెల కన్నా పరమాత్ముని కృపయే మిన్న
అది మనకు లేకుంటే బ్రతుకంతా శూన్యం
తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మా
మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ... మానవ జన్మ

ఎందుకు జన్మించావో ఏ కర్మ చేశావో
ఎందుకు జన్మించావో ఏ కర్మ చేశావో
ఇకనైనా తెలుసుకో గురు తెరువు మసలుకో
ఇకనైనా తెలుసుకో గురు తెరువు మసలుకో
మట్టి కుండ వంటి దేహం వదిలిపెట్టు సందేహం
అందరిలో వెలిగేటి పరమాత్ముడొకడే
తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మా
మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ... మానవ జన్మ

జన్మలెన్నో ఉన్నాయని మానవ జన్మతో మేలని
జన్మలెన్నో ఉన్నాయని మానవ జన్మతో మేలని
జన్మకొకసారి కర్మ చేసి ముక్తి సాధించవోయి
జన్మకొకసారి కర్మ చేసి ముక్తి సాధించవోయి
నీటి బుడగ ఈ జీవితం మరువబోకు నీ గమ్యం
మరిచావో నీ బ్రతుకు శూన్యాతి శూన్యం
తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మా
మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ... మానవ జన్మ


Rate this content
Log in

Similar telugu poem from Classics