తప్పే మరి!
తప్పే మరి!


తప్పేమరి!
..........
కనిపిస్తూ
పనిచేస్తున్న....
కాళ్ళను కడుగుతా జోళ్ళేస్తా!
పళ్ళను ఒకసారైనా తోమేస్తా!
కళ్ళను కడుగుతా !
ఒళ్ళంతా కడుగుతా.....!!
కనిపించకుండా
ఎడతెగక పనిచేస్తున్న నిన్ను
పట్టించు కోవట్లేదు
హృదయమా మన్నించు
మనిషి ఆయుష్షుని పెంచు
గాదిరాజు మధుసూదన రాజు