STORYMIRROR

Dinakar Reddy

Drama

4  

Dinakar Reddy

Drama

తల్లి పేగు

తల్లి పేగు

1 min
23.8K


రాతి బొమ్మల్లోని దేవుళ్ళకి

ఎంతో ఆశంట


అమ్మ ఒళ్ళో బజ్జోవాలని

అమ్మ చేతి గోరు ముద్దలు తినాలని


బిడ్డ లేకపోతే 

తల్లి పేగు పడే బాధ

ఆ దేవుళ్ళకి తెలుసా అంట

తెలిస్తే నా ఎదురుగా వచ్చి

జవాబు చెప్పమంట 


Rate this content
Log in

Similar telugu poem from Drama