STORYMIRROR

kamala sri

Tragedy

4  

kamala sri

Tragedy

తీరని వేదన

తీరని వేదన

1 min
428

ప్రేమకి చిరునామా 

మనిద్దరం అనుకున్నా...!!!


ప్రేమకి మారుపేరు 

మన జంట అనుకున్నా...!!!


ప్రేమిస్తే ఇంత బాగుంటుంది 

లోకం అని పరిచయం చేశావు...!!!


నాకే తెలియని కొత్త లోకాన్ని 

పరిచయం చేశావు...!!!


నన్నో వింత మైకం లో 

మునిగేలా చేశావు...!!!

నీ ప్రాణం లో ప్రాణం నేననీ

నీ ఆరోప్రాణం నేననీ 

ఎన్నెన్నో కథలు 

మరెన్నో కవితలు

అబ్బో ప్రేమ ఇంత మధురం గా 

ఉంటుంది అని పరిచయం చేసి 

నాకల్ల ముందరే 

ఇంకో మనషి తో తిరుగుతూ 

నా మనసు నీ ముక్కలు చేశావు...!!!


పువ్వుకంటే సున్నితమైన 

నా మనసుని నలిపేశావు...!!!


అద్దం లాంటి నా హృదయాన్ని 

ముక్కలు చేసి 

నాకు తీరని వేదనని మిగిల్చావు...!!!


...కమల ‘శ్రీ’



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy