STORYMIRROR

Mamatha Ashok

Inspirational Others

4  

Mamatha Ashok

Inspirational Others

తెలంగాణ భాష దినోత్సవం

తెలంగాణ భాష దినోత్సవం

1 min
5

పల్లె గాలి పసివాసనలో,
పొలాల గడ్డి పరిమళంలో,
పల్లకీ పాటల పలుకుల మధ్య,
పెల్లుబికె మన తెలంగాణ భాష.

కలోజి మాటల కిరణాల వలె,
మన భాష జ్యోతి వెలిగె గుండెలలో ఇలా,
"మాటలకే గౌరవం – మనకే గౌరవం"
అంటూ అందరికీ నేర్పె సత్యధర్మం.

సెప్టెంబరు తొమ్మిది సూర్యోదయం,
భాష గౌరవానికి మధురోద్యమం.
మన ఊరి మాటే మన గర్వ కిరీటం,
తెలంగాణ భాషే మన ప్రాణ రత్నం. 🌸

"మన మాటల సువాసన ఎల్లకాలం పరిమళించాలి
మన తెలంగాణ భాషే ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి." 🌾


Rate this content
Log in

Similar telugu poem from Inspirational