నీకై నిరీక్షణ !!!
నీకై నిరీక్షణ !!!
నీకై నిరీక్షణ....
నీ తలపుల వరదలో మది మునిగి మురిసిన వేల
కాలం కరిగేనే !!!
పరి పరి విధముల నీ పలకరింపులకై వేచిన వేళ
క్షణమొక యుగమాయనే !!!
నీ పలుకులకై పలకరింపులకై మది వేచి వేచి మనసు అలసిన వేళ
సాగెను నీకై నిరీక్షణ మౌనవేదనై !!!!

