STORYMIRROR

Mamatha Ashok

Romance

4.0  

Mamatha Ashok

Romance

రెండక్షరాల ప్రేమ

రెండక్షరాల ప్రేమ

1 min
60

ప్రేమ- ప్రే అంటే ప్రేమించి మ అంటే మర్చిపోయేది కాదు

ప్రే అంటే ప్రేమించి

మ అంటే 

మనసు ఇచ్చిన 

మనిషిని

మనసార

మరణించే దాకా

మరువకుండా 

మన

మనసుతో

మురిపించి

మై

మరపింప చేయడం

                   - 


Rate this content
Log in

Similar telugu poem from Romance