తెలివి
తెలివి




తెలివి లేక విద్య ఉప్పు లేని పప్పు
తెలిసి తెలియని విద్య పరులకెపుడు ముప్పు
తెలివి తోడి విద్య నీకు తెచ్చు మెప్పు
విశాలాంధ్రవాస విను శ్రీనివాస !!
తెలివి లేక విద్య ఉప్పు లేని పప్పు
తెలిసి తెలియని విద్య పరులకెపుడు ముప్పు
తెలివి తోడి విద్య నీకు తెచ్చు మెప్పు
విశాలాంధ్రవాస విను శ్రీనివాస !!