STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

3  

Midhun babu

Classics Inspirational Others

తేల్చుకో

తేల్చుకో

1 min
7


ఏలడానికి రాజ్యం కావాలి

ఉండడానికి రాజభవనం కావాలి

అడుగులకు మడుగులు వత్తే జనం కావాలి...

పక్క రాజ్యాలవాళ్లు దాసోహం అవ్వాలి...

కీర్తి ప్రతిష్టలు ఎల్లలు దాటాలి


అలా ఎల్లలు దాటాలంటే...

అన్ని భోగాలు కావాలి అంటే...

ముందు నువ్వు రాజువవ్వాలి...

దానికంటే ముందు... నువ్వు మారాలి...ఒక సాధకుడిగా... ఒక సైనుకుడిగా ...


అంతేగాని...


ఊహల్లో తేలిపోతుంటే ...

జీవితం కూడా తెల్లారిపోతుంది...

గొంతులో తడి ఆరిపోతుంది...

దుఃఖం వెంటాడుతుంది...


ఇకనైనా మేలుకొంటావో లేక నిదురలో... ఊహల్లో మునిగిపోతావో...తేల్చుకో.


Rate this content
Log in

Similar telugu poem from Classics