స్వయం కృషి
స్వయం కృషి
ఎదగడం కోసం ఆరాటపడుతూ
ఎదగాలనే కోరికతో ప్రయత్నిస్తూ
ఇతరుల సాయం ఎంచక
ఇతరుల తొవ్వకు వెళ్లకుండా
కష్టపడి సాధించువారు రెందరో
కష్టమే కనికరించును
కాలమే కరునించును
దేవుడే భువికి దిగివచును
కష్టమే నీ కరముల భందీ అయిన నాడు
కృసే నీ సొంతమైననాడు
స్వయంకృషితో గొంగళిపురుగు సీతాకోక చిలుక లాగా మారును
మనిషి మహర్షిగా మారును
చీకటిలో వెలుగులు పంచవచ్చును
గగనంలో గమ్యాన్ని చూపవచ్చు నేటి ఆధునిక ప్రపంచంలో....!!
