సూర్యుడు
సూర్యుడు
తూర్పున సూర్యోదయం చూస్తుంటే ఈ ఉదయం ఎంతో వింతగా మరింత ఆసక్తిగా తోచింది
రవి ఉదయిస్తూ, అస్తమిస్తూ ప్రతీ రోజు పుడమిని తన నును వెచ్చని కిరణాలతో తాకుతూ, సమస్త జీవకోటికి వెలుగును, ఆహారాన్ని దానిని సమకూర్చే పనిని చేసుకునే వీలును ఇస్తున్నాడు.
