STORYMIRROR

Swetcha k

Inspirational

3  

Swetcha k

Inspirational

ధైర్యం

ధైర్యం

1 min
6

ప్రతీ క్షణం భయంతో బ్రతికే జీవితం ఒక భయంకరమైన పీడకలలా ఎప్పుడూ మనలను బాధిస్తునే ఉంటుంది. కల నిదుర లేస్తే కనుమరుగు అవుతుంది, కానీ భయం మనలను వీడి పోవాలంటే ధైర్యంగా ఎదిరిస్తేనే పోతుందని గుర్తుంచుకో.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational