STORYMIRROR

Swetcha k

Classics

3  

Swetcha k

Classics

మనసు

మనసు

1 min
11

మనసు భలే చమత్కారాలు చేస్తూ ఉంటుంది 

మనకు నచ్చిన వాళ్ళని మనసుకు దగ్గర చేస్తూ వాళ్ళకి మనం నచ్చేలాగ మనతో ఎన్నో పనులు చేయించేస్తుంది, బహు తుంటరిగా మనల్ని మారుస్తుంది

వాళ్ళకి మనం నచ్చలేదు అంటే, అంతకంటే ఎక్కువగా బాధ కలుగజేస్తుంది. పిచ్చి మనసు చాలా ఆనందిస్తుంది, అంతే బాధ పడుతుంది 

క్షణిక మైన భావాలతో మనలను మెలిపెడుతుంది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics