STORYMIRROR

Swetcha k

Classics

3  

Swetcha k

Classics

పిల్ల గాలి తాకగా కన్నె మనసు మురిసే

పిల్ల గాలి తాకగా కన్నె మనసు మురిసే

1 min
5

చల్లని గాలి అలా నన్ను స్మురిస్తూ వెళ్తుంటే మనసులో

ఎన్నో జ్ఞాపకాల సుడులు తిరుగుతున్నట్లు ఉన్నాయి

ఎన్నో ఊహలు మరెన్నో చిలిపి సరదాలు మనసును

గిలిగింతలు పెడుతున్నట్లు ఉన్నాయి ఈ పిల్ల గాలులు.


Rate this content
Log in

Similar telugu poem from Classics