STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సుకుమారి

సుకుమారి

1 min
253

నీ జ్ఞాపకాల ఊహలలో నిద్రపోని


స్వప్నాలు కొన్ని నిజమవ్వాలని 


తపస్సు చేస్తున్నాయి.


వేకువజామున వికసించిన


 మల్లెలు అన్ని నీ సిగలో కి చేరాలని


 ఆశ తోఆరాటపడుతున్నాయి. 


నా మది వెన్నెల వెలుగుల్లో


 నిన్ను వర్ణిస్తూ వెలిగే నా కవితాక్షరాలు


 నీ సుకుమార లావణ్యన్ని చూసి మురిసి


 తెగ సిగ్గుపడి ప్రేమ కవితలై పోతున్నాయి...


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance