STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

3  

Midhun babu

Classics Inspirational Others

స్త్రీ

స్త్రీ

1 min
2


మానవాళికి జన్మ ఇచ్చి మాతృత్వపు

పదవినదిరోహించి మమకారాన్ని

పంచేది మగువ..నడక నడత నేర్పి తల్లి స్థానాన్ని సంపూర్ణంగా న్యాయ చేసేది నారీమణి

ప్రపంచాన్ని తన బిడ్డలకు పరిచయం

చేసిది పడతి..ఓపిక ఒద్దిక

ఆభరణాలుగా అలకరించుకున్నది అతివ

తన పిల్లల ఎదుగుదలకు సోపానాలుగా

శోభిల్లు సాద్విమణి..తన ఇంటికి మహారాణై

సంసారరథాన్ని చాకచక్యంగా తీర్చిదిద్దుకునేది స్త్రీ

ఈ ప్రపంచంలో మకుటం లేని మహారాణి మహిళ

ఏ త్యాగానికైనా కల్ప తరువు తరుణి

జగతిలో కోవెళ లేని దేవత మూర్తి జనని

ఆడ పుట్టకకే అందాన్ని తెచ్చిన

ఓ అమ్మా నీకివే మా కైమోడుపులు


        


Rate this content
Log in

Similar telugu poem from Classics