STORYMIRROR

వెంకు సనాతని

Classics

4  

వెంకు సనాతని

Classics

స్తన్యామృతం

స్తన్యామృతం

1 min
269

ఆకలిగొను శిశువు రోదన

వీనుల తాకిన తక్షణమే

పరవడిగా పరుగుదీసి

వడివడిగా ఒడినదాల్చి

వక్షస్థల క్షీరాన్ని

వసుధారగ పొంగించగ

ఆ స్తన్యామృతాన్ని గ్రోలి

దప్పిక దీర్చుకొను

బిడ్డను కాంచి 

మురిసిపోయె జనని


రచన : వెంకు సనాతని



Rate this content
Log in

Similar telugu poem from Classics