STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సరికొత్త ఊహ

సరికొత్త ఊహ

1 min
389

తడవకో సరికొత్త ఊహలు..

నీ జ్ఞాపకాల దొంతర్ల తమకాలు...

నన్ను నన్నుగా నిలువ నీయని ...

నీ మురిపాల పలవరింతలు...

ఎదురుతెన్నులు చాలించి ...

నీకై స్వాగత గీతిక అందుకున్న...

నా మది ఆర్తి ఆలాపనలు...

                


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance