STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సంతోషం...

సంతోషం...

1 min
334


సంబరమై అంబరాన్ని

నా మదిలోకి దింపుతావు 


తుళ్ళింతల మైమరపులో

నేనుండుగా ...


కవ్వించీ క వ్వించి 

కమ్మటి కలలా


కరిగి తుర్రుమంటావే

కమ్మనైన కమ్మటి కవితలా


నా ఎదలో 

నాతోనే వుండిపోవే ...


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance