STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

5.0  

BETHI SANTHOSH

Tragedy

సంపుటి

సంపుటి

1 min
229

ఇది కథ గా రాబోతున్న ఒక జీవిత కథ 


జీవిత కథ యే కథ గా రాబోతున్న

ఒక వ్యధ


ఒక వ్యధ యే కట కట 

కథ గా రాబోతున్న మరో  

జీవిత కథ..


కథ కానీ కథ కి

జీవిత కథ అయ్యే ఈ వ్యధ కథే 

ఈ సంపుటి ..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy