STORYMIRROR

VENUGOPALA RAO PHARSHY

Classics

4  

VENUGOPALA RAO PHARSHY

Classics

సంక్రాంతి

సంక్రాంతి

1 min
262

(శార్దూల పద్యము)


కాంతుల్సిందుచు భోగిమంట చెలగెంగళ్యాణశోభావృతి


న్ధ్వాంతాజ్ఞానముఁబారఁద్రోలె నవధాన్యంబుల్పతంగంబులుం


గాంతప్రాంగణరంగవల్లికలు పొంగల్గంగిరెద్దాటలై


స్వాంతంబంతయు నిండిపోయెను సుమా! సంక్రాంతిపర్వంబిదే!


Rate this content
Log in

Similar telugu poem from Classics