Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VENUGOPALA RAO PHARSHY

Classics

4.5  

VENUGOPALA RAO PHARSHY

Classics

ఉగాది

ఉగాది

1 min
402


(ఉత్పలమాల పద్యం)


చేకుఱుగాత! యెల్లరకు క్షేమము సౌఖ్యము, చిత్తకోకిల 


శ్రీక కుహూ కుహూరనళిచే మదిమావి చిగుర్చు గాత! పు


ష్పాకరు స్వాగతించె మధుపావళి ఝుంకృతి దుందుభిధ్వనిం 


జీఁకటి పెందెరల్తొలఁగజేసె నుగాది ప్రభాతదీఫ్తితోన్


(కంద పద్యం)


శుభకృత్సంవత్సరమున 


శుభకామనలివియె విభవశోభాయుతమై 


ప్రభవించుచున్న తేజః 


ప్రభలన్ ప్రజ ప్రగతిపథము పట్టి యడుగిడున్





Rate this content
Log in

Similar telugu poem from Classics