దీపావళి
దీపావళి
(కంద పద్మం)
ఇలుసిరి సిరిమువ్వలొ యన
కళానిధి సహోదరికిడు కానుకలగు వె
న్నెలపువ్వులొ యన దీపా
వళిని విభావరిని వరుస వరలెను దివ్వెల్
( ఇలుసిరి = గృహలక్ష్మి:
కళానిధి = చంద్రుడు)
(కంద పద్మం)
ఇలుసిరి సిరిమువ్వలొ యన
కళానిధి సహోదరికిడు కానుకలగు వె
న్నెలపువ్వులొ యన దీపా
వళిని విభావరిని వరుస వరలెను దివ్వెల్
( ఇలుసిరి = గృహలక్ష్మి:
కళానిధి = చంద్రుడు)