STORYMIRROR

VENUGOPALA RAO PHARSHY

Classics

3  

VENUGOPALA RAO PHARSHY

Classics

రవి కవి - రసిక తామరసతతి

రవి కవి - రసిక తామరసతతి

1 min
242

( కంద పద్యము)


రవికవి రసరాగచ్ఛవిఁ

బవలను కావ్యము రచించె; స్పందితమతితో

భువి రసికతామరసతతి 

ప్రవహించె రసానుభూతి ప్రసరితమధువై


(రాగము = 

అనురక్తి, ఎఱుపు)


Rate this content
Log in

Similar telugu poem from Classics