STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

స్నేహమేరా జీవితం

స్నేహమేరా జీవితం

1 min
1

 జీవితం లో అవసరం స్నేహితుడు


బాల్యంలో మనతో ఆటలాడు,


యవ్వనంలో సరైన జతగాడు


అవసానదశ వరకు చెలికాడు !!

 

స్నేహితునితో ప్రేమగా మెసులుకో


స్నేహం విలువైనదని తెలుసుకో


అక్కరకు సదా ఆసరాగా ఆదుకో 


మిత్రుల మన్ననలు గెలుచుకో


స్నేహితుడు దైవమొసగిన ఇంధనం 


తెలుసుకోవేలా చేసుకొని అంతర్మధనం !!!


Rate this content
Log in

Similar telugu poem from Romance