స్నేహితుడు
స్నేహితుడు


👉ప్రతి విషయాన్ని పంచుకునే వాడు కాదు
👉ప్రతి సమస్యను పరిష్కరించే వాడు
👉ధనం ఉన్నప్పుడు దరికి చేరే వాడు కాదు
👉ఆధారం లేనప్పుడు అండగా నిలబడే వాడు
👉లేని అభిమానాన్ని పైకి చెప్పే వాడు కాదు
👉ఉన్న ఆప్యాయతను లోపల నుండి చాటేవాడు
👉పక్కన వున్నపుడు పొగిడే వాడు కాదు
👉పక్కనే వుంటూ ప్రోత్సహించే వాడు
👉అవసరానికి వాడుకునే వాడు కాదు
👉అవసరాలలో ఆదుకునే వాడు
👉లేనివాడు అని లోకువ చేసే వాడు కాదు
👉మనవాడేలే అని మక్కువతో మెలిగే వాడు
👉ముందుండి లోపాలు ఎత్తి చూపే వాడు కాదు
👉వెనుకుండి లోపాలను సరిదిద్దే వాడు
👉పది మంది లో స్నేహితుడి యొక్క విలువలను
తక్కువ చేసేవాడు కాదు
👉పదిమంది నీ స్నేహం యొక్క విలువని పెంచేలా
చేసేవాడు.