STORYMIRROR

Gadiraju Madhusudanaraju

Drama

4  

Gadiraju Madhusudanaraju

Drama

సమస్యాపూరణం సమస్య

సమస్యాపూరణం సమస్య

1 min
445

సమస్యాపూరణం సమస్య....


"పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్


చంపకమాల:


పలువురుగ్రామనాయకులప్రార్ఠనమేరకుపార్లమెంటు స

భ్యులెయొసగన్ నిధుల్ జరిగిపోయెశ్మశాననిర్మితుల్ 

కులపువివాహవేదికయుకూడెనుపెద్దలుయంపిమూర్తిచేఁ

పిలిచిరి పెండ్లిచూపులకు, వేడుక మీఱ శ్మశానభూమికిన్


Rate this content
Log in

Similar telugu poem from Drama