STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సింగారి

సింగారి

1 min
281

సోగకనుల సింగారి నీవా

ఒంపు సొంపుల వయ్యారి నీవా

అందానికి నిలువెత్తు నిర్వచనం నీవా 

నా ఊహాలోకంలో మెరిసిన తారవి నీవా

నా హృదయ సామ్రాజ్యానికి మహరాణివి నీవా 

రంభ ఊర్వశి మేనకల కలగలిపిన శృంగారం నీవా

నీవా నీవా నీవా నీవా నీవా నీవా...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance