STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

శూన్యంలో

శూన్యంలో

1 min
395

కదిలే నీళ్ళల్లో కరిగిపోయే నీడలు

ఉబికే కన్నీటిలో జారిపోయే ఆశలు

పెదవుల మౌనంలో దాగిపోయిన మాటలు

ఊపిరిదారుల్లో ఆగిపోయిన కలలు

నిద్దుర మరచేలా సాగిపోతున్న తలపులు

తీరం చేరని వలపు తరంగాలు

శూన్యంలో గమ్యం మరచిన అడుగులు...


.. సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance