STORYMIRROR

THOUTAM SRIDIVYA

Inspirational

4  

THOUTAM SRIDIVYA

Inspirational

శ్రమించే శక్తి.

శ్రమించే శక్తి.

1 min
357

రైతులార! 

వందనాలు!

వందనాలు!


అందుకోండి మా ప్రేమ వందనాలు!

మీ కష్టం మాది కాదు

మా కష్టం మీది కాదు


మీరు సంతోషంగా ఉంటారో

అనేది ఏమో మాకు తెలీదు


కానీ


మీ వల్ల మేము సంతోషంగా ఉంటాం!!


నీ కష్టం చెమట

ఆ మట్టి నీ పరిమళం లా స్వీకరించి తదనుగుణంగా 

నీవు కష్ట పడి బుక్కెడు బువ్వని దేశాన్నీ 

సుక పెడుతూ ఎల్లపుడు శ్రమించే 

కష్టమే ఆయుధంగా మారిన నీకు వందనం!

అభివందనం!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational