STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

శిలనయ్యాను

శిలనయ్యాను

1 min
6

మేఘాలు కూనిరాగాలు తీస్తూ  

నీలాకాశం లో హాయిగా 

విహరిస్తున్నాయి 

గువ్వలు రెక్కలార్పు కుంటూ  

స్వేచ్ఛ గా ఎగురు తున్నాయి 

అలలు చిరు సవ్వడి తో 

పాలనురుగు లతో 

నాట్యం చేస్తున్నాయి  

నే నెందుకో ఏ చలనం లేని 

శిల నయ్యాను  

రాయి పై బండ రాయి లా


Rate this content
Log in

Similar telugu poem from Romance