STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

రుక్మిణి

రుక్మిణి

1 min
126


హరిని ప్రేమించి రుక్మిణి యార్తితోడ

తల్లి పార్వతిన్ వేడగా తరలు చుండె

వలపు కురిపించు భర్తతో వర్థిలంగ

వరము నీయుమా!గౌరమ్మ! వనిత కిపుడు /

---------------------


Rate this content
Log in

Similar telugu poem from Classics