Dinakar Reddy
Romance
రంగులలో కలవో
నా మదిలో వెలుగువో
నా కళ్ళలోని ఆశవో
మనసులోని భావాలకు శ్వాసవో
నా సితారవో
కదలిరా నెచ్చెలి
కలగా మారదులే
సాహసమనే చెప్ప...
ఉత్కంఠభరితంగా...
దేవులాడుతున్న...
మంచి చెడుల మధ...
అవ్వా, తాతా అ...
అమ్మగా ఒక బాధ...
కొన్ని చెప్పు...
ఓ నృత్యం..
రాజేనేమో..
తూరుపు కిరణం మనసు తెడ్డుపై తేలుతూ తూరుపు కిరణం మనసు తెడ్డుపై తేలుతూ
వింత వింత కోరికలే విరిసినే ఎదలో చెంత చేరి ఊరించినే అది మొదలే వింత వింత కోరికలే విరిసినే ఎదలో చెంత చేరి ఊరించినే అది మొదలే
ఎదలో ఎందుకో చెప్పగలేని కలవరమూ మదిలో మోగే తెలియని కల వివరమూ ఎదలో ఎందుకో చెప్పగలేని కలవరమూ మదిలో మోగే తెలియని కల వివరమూ
మోవిపైన వాలాలని మురళికెంత ఆత్రమాయె మకరందం గ్రోలాలని అళినికెంత ఆత్రమాయె మోవిపైన వాలాలని మురళికెంత ఆత్రమాయె మకరందం గ్రోలాలని అళినికెంత ఆత్రమాయె
వెళుతున్నావా సఖుడా వెళ్ళిపోతున్నావా మదిలో ఆశలెన్నో రేపి మరలిపోతున్నావా వెళుతున్నావా సఖుడా వెళ్ళిపోతున్నావా మదిలో ఆశలెన్నో రేపి మరలిపోతున్నావా
వింటిని నే సౌందర్య గానం సుందర హృదయారవింద దివ్య రాగం వింటిని నే సౌందర్య గానం సుందర హృదయారవింద దివ్య రాగం
కలసిన మనసుల కులుకుచు కాంతులీను ప్రియభావములు కలసిన మనసుల కులుకుచు కాంతులీను ప్రియభావములు
ఉష్ణం కురిసిన ఆకాశం రాత్రికోసం శీతల గంధాలు పూసింది ఉష్ణం కురిసిన ఆకాశం రాత్రికోసం శీతల గంధాలు పూసింది
తప్పు ఒప్పుల మధ్య తేడా తెలియలేదు.... నీ ఊసు ఎవరైనా అనుకునే వరకు జనన మరణాల మధ్య గమ్యం తప్పు ఒప్పుల మధ్య తేడా తెలియలేదు.... నీ ఊసు ఎవరైనా అనుకునే వరకు జనన మరణాల ...
కదిలే పరవశమా కలలోనూ తన్మయమే మదిలో దాగిన మార్మికతకూ చిన్మయమే కదిలే పరవశమా కలలోనూ తన్మయమే మదిలో దాగిన మార్మికతకూ చిన్మయమే
వెన్నెల రేయి తెచ్చేను ఎదలో చల్లని హాయి కన్నుల వన్నెలు కలబోసి పలవరించే వేయి వెన్నెల రేయి తెచ్చేను ఎదలో చల్లని హాయి కన్నుల వన్నెలు కలబోసి పలవరించే వేయ...
కల కనుమరుగవునే అలలా తీరం చేరకనే పూల గంధం పురివిప్పునూ ఎవరు కోరకనే కల కనుమరుగవునే అలలా తీరం చేరకనే పూల గంధం పురివిప్పునూ ఎవరు కోరకనే
కలిగేను కల ఒకటి కదలి ఎదలోనా కవనమై కలిగేను కల ఒకటి కదలి ఎదలోనా కవనమై
మేఘమా కురిసిపోవా ఖుషీ చేయను దేహమా తడిసిపోవా తన్మయించను మేఘమా కురిసిపోవా ఖుషీ చేయను దేహమా తడిసిపోవా తన్మయించను
ఏదో ఏదో వైనం ఎదనే తడిమి చూసే అదో అదో మైకం మదినే అదిమి వేసే ఏదో ఏదో వైనం ఎదనే తడిమి చూసే అదో అదో మైకం మదినే అదిమి వేసే
చతుర్ముఖుడు చందనపు మీగడతో చిత్రాంగికి పోతపోసెనా చతుర్ముఖుడు చందనపు మీగడతో చిత్రాంగికి పోతపోసెనా
తనకు మించిన ఆకర్షణేదో ఇద్దరిమధ్య చిగురించెనని కన్నుకుట్టెనే నేలకి మనకు చెందిన అదృష్టమే తనకు మించిన ఆకర్షణేదో ఇద్దరిమధ్య చిగురించెనని కన్నుకుట్టెనే నేలకి మనకు చెందిన...
ఈరోజే తెలిసింది వివరం ఆ ఎదలోని స్వరం ఈరోజే తెలిపింది ఈడు చెప్పిన ఆ అవసరం ఈరోజే తెలిసింది వివరం ఆ ఎదలోని స్వరం ఈరోజే తెలిపింది ఈడు చెప్పిన ఆ అవసరం
అభిసారికావై నీవలిగిన వేళ వెనుదిరిగి నను చూపక దాచిన నీ నగుమోము, ఆపై జాజి తీగలా వ్రేలాడే అభిసారికావై నీవలిగిన వేళ వెనుదిరిగి నను చూపక దాచిన నీ నగుమోము, ఆపై జాజి తీగలా వ్...
మరపురానిదే మరులుతో కూడిన జ్ఞాపకం ఎరపులేనిదే ఎపుడూ లేత వలపు ప్రాపకం మరపురానిదే మరులుతో కూడిన జ్ఞాపకం ఎరపులేనిదే ఎపుడూ లేత వలపు ప్రాపకం