STORYMIRROR

Challa Sri Gouri

Abstract Classics Others

4  

Challa Sri Gouri

Abstract Classics Others

రైలు ప్రయాణం ఆనందపు ప్రణవ రాగం

రైలు ప్రయాణం ఆనందపు ప్రణవ రాగం

1 min
240

మనసంతా పులకరించే జ్ఞాపకాలు, 

ఎదంతా విస్తరిస్తున్న ఆనందపు కాంతులు, 

బోగి లోని వింత అనుభూతులు, 

రైలు పట్టాలను చూసేందుకు ఉత్సాహాలు, 

వేడి వేడి సమోసాలు, 

పచ్చని జామకాయలు, 

రకరకాల ప్రయాణికులు, 

వారి వెనుక దాగి ఉన్న గాథలు, 

కొత్త పరిచయాలు, 

సరికొత్త స్నేహాలకు బాటలు, 

ప్రతి చోట తీయని పలకరింపులు, 

ప్రకృతి పలికే ఆహ్వానాలు, 

అంతు చిక్కని ప్రయాణాలు, 

జీవన గమనానికి బాటలు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract