రామరాజ్యం
రామరాజ్యం
.భూరమణీలలామమెయి ముచ్చటగొల్పుచు పొంగిపోయి తా
.జేరె నయోధ్యకున్
దుతకు శ్రీకరమొప్పగ రాజ్యమేలుచున్
. ధారుణి యందు నిల్పె తను ధర్మము నెప్పుడు నిర్మలాత్ముడై.
.మా రఘురామ గాథలిట మంచిని పెంచగ నీతి బోధలై
.సారమతుల్ సమాజ హిత శాస్త్రపు కోవిదులెల్ల నిష్ఠతో
.దారిని జూపగా ప్రజలు ధర్మసువర్తనులైరి నిత్యమా
.భారత మాత పాదములు భక్తిగ మ్రొక్కుచు సజ్జనాత్ములై.//