Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

రాగం...

రాగం...

1 min
264


రాగంలో అనురాగమై

మౌనంలో మధుర గానమై

ప్రాణంలో ప్రాణమై

మాటల్లో మకరందమై

మదిలో ప్రణయ గీతమై

కనులలో తొలి స్వప్నమై

హృదయంలో సవ్వడి నేనై 

ఉండిపోవాలనుంది

గతజన్మ జ్ఞాపకాన్నై

మిగలాలని లేదు నీకు దూరమై..

జన్మజన్మలకు వీడని బంధాన్నై  

నీలోనే నిండాలనివుంది 

నేను నీ ప్రాణమై ....

నీవు నాకు సర్వమై.... 


Rate this content
Log in