పవనిజం
పవనిజం
సినీ నటుడు,
రాజకీయ నాయకుడు,
యుద్ధకళ ప్రావీణ్యుడు,
సమాజానికి ఏదో చేయాలని రాజకీయాల్లోకి ప్రవేశించాడు,
జనసేన పార్టీని స్థాపించాడు,
కఠోర శ్రమ తోడైతే,
olor: rgb(255, 255, 255);">మంచి నాయకుడు అవుతాడు,
గబ్బర్సింగ్ సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ,
నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది ,
అని అందరినీ అలరించాడు ,
అతని సమాజసేవ గుర్తించి,
గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నాడు, పవనిజం అనేది ఆయనకు పెట్టింది పేరు