పవిత్ర బంధం
పవిత్ర బంధం
పవిత్ర బంధం
నీ పరిచయం
నిత్య నూతనం
సుగంధ పరిమళం
సుస్వరాల రాగం
మధురానుభవం
పరువాల ప్రణయం
నీవే నా సుఖం
నా ప్రాణం
నీ అందాలొలుకు చిత్రం
నా ఆశాకిరణం
నీవు తోడుంటే
బంగారు లోకం
నీవు లేని నేను
మాటలకందని భావం
మన ప్రేమ కావ్యం
----------------- పవిత్ర బంధం !!

