STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

3  

Gayatri Tokachichu

Inspirational

పుస్తకం

పుస్తకం

1 min
115

హస్తభూషణమైనట్టి పుస్తకమున

నద్భుతంబగు విజ్ఞాన మమరియుండె

మస్తకంబును వెలిగించి మనికి నిల్పు

భారతీస్వరూపంబుకు వందనములు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational