Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

పుణ్యమూర్తులు

పుణ్యమూర్తులు

1 min
308


. ఘోర విదేశ పాలనను గూడి యెదుర్కొని నిల్చి దెచ్చిరీ

. గౌరవ మౌస్వతంత్ర్యమును గన్గొని దల్తుము పుణ్య మూర్తులన్

. వారల గాథలన్ వినుచు వందన మిత్తుము భక్తి తోడ మా

. భారతమాత కంఠమున బంగరు పుష్పపు మాల వేయుచున్.//


Rate this content
Log in

Similar telugu poem from Inspirational