పరవశం
పరవశం
మౌనంగా ఉన్న నాకు
నీ రూపం నాకు దగ్గరగా చేరీ....!!
నన్ను ఇలా హత్తుకున్న క్షణం
ఏదో కొత్త పరవశం నాలో....!!
ఆ పరవశం సరికొత్త ఊహలకు
దారి తీసి ఏవేవో ప్రణయ బావాలు...!!
కలిగిస్తుంది ఆ బావాలు నాలో
కవిని మేల్కొలుపు తున్నాయి....!!
అందుకే నీకై ప్రణయ కావ్యం లిఖించా
దానికి నువ్వే ముఖ్య కారణం....!!

